ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. దీనిలో భాగంగా సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఢిల్లీలోని పలు ప్రధాన ప్రాంతాల్లో మొబైల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచార వ్యవస్థ స్తంభించిపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వార్తలు
ఢిల్లీ నిరసనలు.. ఇంటర్నెట్ సేవలు బంద్


