హైదరాబాద్: 28°C
వార్తలు

32పోస్టుల భర్తీకి చర్యలు

ASR: పాడేరు, కంఠబౌంసుగుడ, అరకు, చింతపల్లి, కొయ్యూరు, సీతగుంట కేజీబీవీల్లో 32పోస్టులకు మహిళా అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు సోమవారం తెలిపారు. గెస్ట్ ఫ్యాకల్టీ పార్ట్ టైమ్ టీచర్లు-6, వార్డెన్-5, డైలీవేజ్, తాత్కాలిక ప్రాతిపదికన హెడ్ కుక్-5, అసిస్టెంట్ కుక్-11, చౌకీదార్-5 పోస్టులకు ఈనెల 24లోగా ధరఖాస్తు చేసుకోవాలన్నారు.