AKP: పరవాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది టోరెంటో,లోహిత్ ఫార్మా, సాయి చందన, దక్షిణ ఎనర్జీ, విష్ణు కెమికల్స్‌లో ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు.
వార్తలు
'వరుస ప్రమాదాలపై విచారణ జరపాలి'


