హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అయోధ్య విరాళాల చోరీ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ కేసును విచారిస్తున్న సిట్‌ను పునర్ వ్యవస్థీకరించాలని ఆదేశించింది. విచారణ పారదర్శకంగా జరగాలని సూచించింది. ఈ వ్యవహారాన్ని రాజకీయం చెయొద్దని చెప్పింది. అలాగే కోర్టులు రాజకీయాలకు వేదిక కాదంటూ హితవు పలికింది.