KMM: మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. SIR-2026లో భాగంగా ఖమ్మం నగరంలో జరుగుతున్న మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియను సోమవారం ఆయన పరిశీలించారు. అలాగే పనుల పురోగతిని సమీక్షించారు. 30 శాతం కంటే తక్కువ పురోగతి సాధించిన BLOలను గుర్తించి, పనులు మందగించడాన్ని గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
'మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి'


