హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: హెల్ప్ డెస్క్ ద్వారా అర్జీల స్వీకరణ

MDK: సంగారెడ్డిలో ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం కారణంగా మెదక్ కలెక్టరేట్‌లో సోమవారం 'ప్రజావాణి'ని రద్దు చేశారు. జిల్లా అధికారులు సమావేశానికి వెళ్లడంతో, కలెక్టరేట్‌కు వచ్చిన బాధితుల నుంచి ఇన్ వర్డ్ సిబ్బంది హెల్ప్ డెస్క్ ద్వారా వినతులు స్వీకరించారు. ప్రజావాణి రద్దుపై కలెక్టర్ ప్రతిమా సింగ్ ముందే ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.