హైదరాబాద్: 28°C
వార్తలు

జన జాగరణ యాత్రకు MLA మద్దతు

SRD: తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ స్కీమ్ ఉద్యో గుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న జన జాగరణ యాత్ర పోస్టర్లను MLA చింత ప్రభాకర్ సదాశివపేటలో ఇవాళ ఆవిష్కరించారు. MLA మాట్లాడుతూ.. CPS ఉద్యోగుల యాత్రకు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు.