హైదరాబాద్: 28°C
వార్తలు

కాలనీ సమస్యలపై డిప్యూటీ కమిషనర్‌కు వినతి

మేడ్చల్: ప్రజావాణి కార్యక్రమంలో చిత్తారమ్మదేవి నగర్, పీఎం రెడ్డి నగర్ కాలనీల సమస్యల పరిష్కారం కోరుతూ పున్నారెడ్డి డిప్యూటీ కమిషనర్ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. కాలనీల సమస్యలను పరిశీలించి త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ హామీ ఇచ్చారు.