హైదరాబాద్: 28°C
వార్తలు

డిమాండ్ల లేఖను కేంద్రమంత్రికి ఇచ్చాం: సౌరవ్ దాస్

కేంద్రమంత్రి నడ్డాను కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కలుసుకున్నారు. ఈ మేరకు తమ డిమాండ్లతో కూడిన లేఖను నడ్డాకు అందించినట్లు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. మరో వైపు పార్లమెంటు వద్ద జరిగిన సీజేపీ నిరసనల నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు అరెస్ట్ చేశారు.