మేడ్చల్: గ్రేటర్ హైదరాబాద్‌లో రిటైల్ రంగం కొత్త జోరందుకుంది. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాదిలోగా మరో 15 మాల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నార్సింగి, రాజేంద్రనగర్, కోకాపేట, గచ్చిబౌలి ప్రాంతాలు కమర్షియల్ హబ్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే ఆక్యుపెన్సీ తగ్గి 40 శాతానికి పైగా ఖాళీగా ఉన్న కొన్ని మాల్స్ ‘ఘోస్ట్ మాల్స్’గా మారుతున్నాయి.
వార్తలు
పెరుగుతున్న మాల్స్.. కొన్ని ‘ఘోస్ట్ మాల్స్’గా మార్పు


