హైదరాబాద్: 28°C
వార్తలు

ఉభయసభలు రేపటికి వాయిదా

లోక్‌సభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మరో వైపు రాజ్యసభను కూడా వాయిదా వేసినట్లు ఛైర్మన్ రాధాకృష్ణన్ వెల్లడించారు.