MHBD: ప్రపంచం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహబూబాబాద్ రోటరీక్లబ్ ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. రోటరీక్లబ్ అధ్యక్షులు దూదికట్ల సత్యం ఆధ్వర్యంలో 150 మొక్కలను నాటి సంరక్షణ బాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి శంతన్ రామరాజు, కోశాధికారి ముల్లంగి మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.
వార్తలు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం


