E.G: రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులో ఓ మహిళను బలవంతంగా వివస్త్రను చేసిన ఘటన అత్యంత అమానుషమని, ఈ ఘటన పై నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
వార్తలు
కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు


