హైదరాబాద్: 28°C
వార్తలు

గిరిజన నిరుద్యోగులకు శుభవార్త: కలెక్టర్

VKB: జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి శుభవార్త చెప్పారు. వ్యవసాయం, బ్యూటీ & వెల్నెస్, అప్పారెల్, ఆటోమొబైల్ తదితర రంగాలలో శిక్షణలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలని, ఆసక్తి గల గిరిజన యువకులు 8464006666 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.