కేంద్రం తమను చర్చలకు ఆహ్వానించిందని సీజేపీ నేత సౌరవ్ దాస్ వెల్లడించారు. కేంద్రం ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్తున్నట్లు చెప్పారు. కేంద్రమంత్రి నడ్డాతో చర్చల్లో అశుతోష్, తను పాల్గొంటామని తెలిపారు. తమ కీలక డిమాండ్ అయిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరనున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
కేంద్రంతో చర్చలకు వెళ్తాం: సీజేపీ నేత


