PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ 7వ వార్డులో రూ.20 లక్షలతో నిర్మించనున్న బస్తీ దవాఖానకు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకే బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా భవనాలకు నిధులు మంజూరు చేస్తానని, ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అన్నారు.
వార్తలు
బస్తీ దవాఖానకు శంకుస్థాపన


