SDPT: వర్గల్ మండలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, నాచారం గుట్టలో దేశం, రాష్ట్రం, ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మూడు రోజుల వరుణ యాగం సోమవారం ప్రారంభమైంది. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి బి. రంగాచారి ఆధ్వర్యంలో వేద పండితులు వేదోక్తంగా యాగాన్ని నిర్వహిస్తున్నారు. జూలై 20 నుంచి 22 వరకు యాగం కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
వార్తలు
VIDEO: నేటి నుంచి వరుణ యాగం


