పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్లమెంటు స్ట్రీట్‌కు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. బారికేడ్లు తోసుకుని వచ్చిన కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తోపులాటలో పోలీసులు, సీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాష్పవాయుగోళాలతో సిద్ధంగా ఉన్నారు. పార్లమెంటు గేట్లను మూసివేశారు.
వార్తలు
పార్లమెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత


