ప్రకాశం: ఢిల్లీలో సోనం వాంగ్ చుక్ అరెస్టును నిరసిస్తూ సోమవారం ఒంగోలులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బండి వీరస్వామి ఆధ్వర్యంలో సాయిబాబా గుడి సర్కిల దగ్గర ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నీట్ సహా ఇతర ప్రశ్న పత్రాలు లీకేజీలకు వ్యతిరేకంగా దీక్ష నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.
వార్తలు
సోనం వాంగ్ చుక్ అరెస్టుఅన్యాయం: ఎస్ఎఫ్ఐ


