త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
వార్తలు
BREAKING: డీజీపీ ఆత్మహత్య


