కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. నీట్ పేపర్ లీక్ పరిణామాలపై పార్లమెంట్ లోపల, బయట ఆందోళనలు మిన్నంటాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
వార్తలు
అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ


