హైదరాబాద్: 28°C
వార్తలు

"ఓటమి అంతం కాదు విజయానికి తొలి అడుగు: ఎమ్మెల్యే

PLD: NRT 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ.. తాను ఇంటర్‌లో ఒకసారి ఫెయిల్ అయిన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మరింత కష్టపడి చదివి ఈస్థాయికి చేరుకున్నానని తెలిపారు. అపజయాన్ని విజయానికి మెట్టుగా భావించాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య,తగినంత మంది ఉపాధ్యాయులు, మెరుగైన విద్యా కల్పించింది