హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ ప్రభుత్వ హాయాంలో రోడ్లకు మహార్దశ కలిగింది - MLA

PPM: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహార్దశ కలిగిందని పాలకొండ MLA నిమ్మక జయకృష్ణ అన్నారు.సోమవారం పట్టణంలో SC సబ్‌ప్లాన్‌ నిధులతో నిర్మించిన CC రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని పేర్కొన్నారు.ఈ మేరకు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.