హైదరాబాద్: 28°C
వార్తలు

గోకవరం విద్యార్థినికి 'షైనింగ్ స్టార్' అవార్డు

E.G: రాష్ట్ర ప్రభుత్వం అందించే 'షైనింగ్ స్టార్' అవార్డుకు గోకవరం ZPHS విద్యార్థిని P. అక్షయ ఎంపికయ్యారు. చదువులో ప్రతిభ చూపి స్కూల్ టాపర్‌గా నిలవడంతో ఈ గౌరవం దక్కింది. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అక్షయను అభినందించారు. ఆమె సాధించిన విజయంతో మండలంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.