హైదరాబాద్: 28°C
వార్తలు

దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ ... నిలచిన కార్య కలాపాలు

VZM: రాష్ట్ర దస్తాలేఖర్ల పిలుపు మేరకు సోమవారం చీపురుపల్లి దస్తావేజు లేఖరుల సంఘం నిరవధిక పెన్‌డౌన్‌ ప్రకటించి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.ఈ మేరకు రిజిస్టేషన్‌ సేవలు కార్యకలాపాలు నిలిచిపోయాయి. GO no 396ను ఉపసంహరించుకోవాలని సంఘం సభ్యులు డిమాండ్‌ చేశారు. దీంతో స్దానికంగా రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు.