హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్ వద్ద టెన్షన్.. టెన్షన్

పార్లమెంట్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్లమెంట్ ప్రధాన గేట్‌ వద్దకు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసు బలగాలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పార్లమెంట్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.