NLR: రోడ్లు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోవూరు జనతా వారధి కన్వీనర్ గంజం పెంచల ప్రసాద్ డిమాండ్ చేశారు. బుచ్చి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో చైర్‌పర్సన్ మోర్ల సుప్రజ కమిషనర్ చినబాబుకు జనతా వారధి కార్యక్రమంలో ద్వారా వినతి పత్రం అందజేశారు. సమస్యలను వారికి వివరించారు. ఎప్పటినుంచో ఉన్న సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు.
వార్తలు
సమస్యలను పరిష్కరించాలి : ప్రసాద్


