హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పి.గన్నవరంలో అక్రమ ఇసుక లారీలు సీజ్

కోనసీమ: పి.గన్నవరం మండలంలో అక్రమంగా బొండు ఇసుక తరలిస్తున్న మూడు లారీలను పోలీసులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా నాగుల్లంక గ్రామం నుంచి ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకొని పి.గన్నవరం పోలీస్  స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI నరసింహమూర్తి తెలిపారు.