పార్లమెంట్ ముట్టడికి కాక్రోచ్ జనతా పార్టీ విఫలయత్నం చేసింది. పార్లమెంట్‌కు 200 మీటర్ల దూరంలో ఆందోళనలు చేస్తున్నారు. ప్రెస్‌క్లబ్ దగ్గర ఆందోళనకారులను పోలీసులు, భద్రత బలగాలు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులతో నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. సీజేపీ ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. పార్లమెంట్‌కు వెళ్లే మార్గాల్లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు.
వార్తలు
పార్లమెంట్ ముట్టడికి సీజేపీ విఫలయత్నం


