హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక సమావేశం ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లాలో ఎల్‌నినో ప్రభావంపై ఉట్నూరులో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక సమావేశం ప్రారంభమైంది. రవాణాశాఖ కమిషనర్ ఇల్లంబర్తీ ప్రత్యేక పరిశీలకులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత, నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా, నాలుగు జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.