NLR: జలదంకి కొత్త ఎస్ఐగా వీరేంద్రబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చారు. ఆయనకు స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యాలయ సిబ్బంది అందరినీ ఆయన పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానన్నారు.
వార్తలు
జలదంకి ఎస్ఐగా వీరేంద్రబాబు బాధ్యతలు స్వీకరణ


