హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 12:30 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్‌సభ, రాజ్యసభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. నీట్, అయోధ్య విరాళాల అంశాలపై చర్చకు పట్టుబట్టాయి. రాజ్యసభలో నీట్ పేపర్ లీక్ అంశాన్ని ఖర్గే ప్రస్తావించారు. ఆయన ప్రసంగాన్ని అధికార పక్షం అడ్డుకుంది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలను వాయిదా వేశారు.