హైదరాబాద్: 28°C
వార్తలు

క్యాన్సర్ బాధితురాలికి మంత్రి లోకేశ్ భరోసా

సత్యసాయి: జిల్లాకు చెందిన ఉమ కడుపు భాగంలో క్యాన్సర్‌కు గురై థొరాకోస్కోపిక్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. చికిత్స ఖర్చులు భారంగా మారడంతో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని కుటుంబసభ్యులు కోరారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ సానుకూలంగా స్పందించారు. సాయం విషయాన్ని తన కార్యాలయం పరిశీలిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.