ATP: పామిడిలోని శ్రీ భోగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ చేశారు. పవిత్ర సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామివారిని నయనానందకరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓం నమఃశివాయ నామస్మరణతో భోగేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
వార్తలు
విశేష అలంకరణలో భోగేశ్వరస్వామి దర్శనం


