PPM: జిల్లాలోని జియ్యమ్మవలస మండలంచినమేరంగి పంచాయతీ పరిధిలోని రాజయ్యపేట గ్రామానికి రహదారి ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేసారు. తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎన్నిసార్లుఎమ్మెల్యేను, సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేసినా సమస్యకు పరిష్కారం లభించలేదని అన్నారు.
వార్తలు
'రోడ్డు నిర్మాణం కోరుతూ కలెక్టరేట్ వద్ద రాజయ్యపేట గ్రామస్తుల ధర్నా'


