పార్లమెంట్ సమావేశాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు. గత నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయని తెలిపారు. 'మన యువత అంతరిక్షంలోకి దూసుకుపోయింది. స్కైరూట్ సక్సెస్ కావడం దేశానికి గర్వకారణం. 28 ఏళ్ల యువకులు ఈ ఘనతను సాధించారు. వీరి ఘనత మన దేశ యువతకు మంచి ప్రేరణనిస్తుంది. యువత సాహసాలు చేయడమే కాదు, సక్సెస్ అవుతున్నారు' అని పేర్కొన్నారు.
వార్తలు
పార్లమెంట్ సమావేశాలపై మోదీ ప్రసంగం


