MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన గడ్డం కలవ్వ అనారోగ్యంతో మృతి చెందగా,గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి,రాజేందర్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
వార్తలు
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత


