GDWL: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. సోమవారం ప్రాజెక్టు నీటిమట్టం 315.99 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.165 టీఎంసీల గ్రాస్ నీటి నిల్వ ఉంది. స్పిల్‌వే, విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయగా, ఆవిరి, ఇతర అవసరాల కోసం మొత్తం ఔట్‌ఫ్లో 347 క్యూసెక్కులుగా నీటిని విడుదల చేస్తున్నారు.
వార్తలు
జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం వివరాలు


