PPM: జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గర్భాన సత్తిబాబు అనారోగ్యానికి గురయ్యారు. సోమవారం కూటమి నాయకులు ఆయనను పరామర్శించారు.
వార్తలు
జనసేన నేతను పరామర్శించిన కూటమి నాయకులు


