ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్‌ను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే సీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నీట్ పేపర్ లీక్‌కు నిరసనగా CJP చలో పార్లమెంట్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు.
వార్తలు
తీవ్ర ఉద్రిక్తత.. పరిగెత్తించి కొట్టారు


