హైదరాబాద్: 28°C
వార్తలు

అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్

ATP: అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను విని, వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో ఏ.మాలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.