ATP: జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 1152 మంది ఎస్సీ విద్యార్థులకు NPCI అనుసంధాన బ్యాంక్ ఖాతాలు లేవని అధికారులు గుర్తించారు. ఈనెల 22న తల్లికి వందనం సొమ్ము జమ కానుండగా, 21లోగా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిస్తేనే నగదు అందుతుంది. ఖాతాలు లేనివారిలో ఇంటర్ విద్యార్థులు 1055 మంది, 9, 10 తరగతుల విద్యార్థులు 97 మంది ఉన్నారు.
వార్తలు
1152 మంది విద్యార్థులకు ఖాతాల్లేవు


