HYD: బంజారాహిల్స్‌లోని ఓ ఎక్స్‌పోర్టు కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. కార్యాలయంలో కిలోకుపైగా బంగారం చోరీకి గురైనట్లు నిర్వహకుడు తెలిపారు. 7 నెక్లెస్‌లు, 7 జతల చెవిపోగులు 1,028 గ్రాముల నగలను దొంగలు ఎత్తుకెళ్లారని అన్నాడు. డైమండ్ ఫిక్సింగ్ కోసం లాకర్‌లో భద్రపరిచిన నగలు మాయమైనట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
భారీగా బంగారం మాయం..!


