పార్లమెంట్ ఉభయసభలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడనున్నారు. అలాగే, సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు బిల్లును కేంద్రం ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. రాజ్యసభ ముందుకు వందేమాతరం గేయానికి జాతీయ గీతం హోదా కల్పిస్తూ బిల్లు పెట్టనుంది. జాతీయ గౌరవానికి అవమానాల నివారణ చట్ట (సవరణ) బిల్లును తీసుకురానుంది.
వార్తలు
కాసేపట్లో మీడియా ముందుకు ప్రధాని మోదీ


