హైదరాబాద్: 28°C
వార్తలు

పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే

NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చౌటుప్పల్‌లో మహా రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. మునుగోడు మండలం కోతులారం నుంచి కొంపల్లి వరకు, చండూరు మండలం ధోని పాముల నుంచి కొంపల్లి వరకు, మర్రిగూడ మండలం శివన్నగూడెం నుంచి తెరట్టుపల్లి వరకు రోడ్లను ప్రారంభించనున్నారు.