హైదరాబాద్: 28°C
వార్తలు

కాసేపట్లో కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్

కాసేపట్లో కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు CJP మద్దతుదారులు భారీగా చేరుకున్నారు. అయితే, ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో అదనపు బలగాలు మోహరించాయి. సెంట్రల్ ఢిల్లీ మెట్రో స్టేషన్ల దగ్గర ఆంక్షలు విధించారు.