హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పీఠాధిపతికి గజలక్ష్మి కన్నీటి నివాళి

ATP: ఉరవకొండ గవిమఠం పీఠాధిపతి జగద్గురు చెన్న బసవ రాజేంద్ర మహాస్వామి పార్థివ దేహానికి గవిమఠం ఏనుగు గజలక్ష్మి భావోద్వేగంతో నివాళులర్పించింది. పార్థివ దేహం వద్దకు చేరుకున్న గజలక్ష్మి తొండాన్ని ఎత్తి నమస్కరిస్తూ కంటతడి పెట్టింది. ఈ దృశ్యం భక్తులను కంటతడి పెట్టించింది. గురువును కోల్పోయిన బాధ మూగజీవిలో కనిపించడం భక్తులను భావోద్వేగానికి గురిచేసింది.