కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఛాంబర్‌లో ఇంటి కూటమి నేతలు సమావేశం కానున్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ భేటీకీ పలు పార్టీల ఎంపీలు హాజరుకానున్నారు.
వార్తలు
ఇంటి కూటమి నేతల సమావేశం


