హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

NGKL: వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా పార్టీలో చేరిన వారికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.