VZM: భోగాపురం మండలం లింగాలవలస జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు SP దామోదర్ సకాలంలో సాయం అందించారు. విమానాశ్రయ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిన్న రాత్రి తిరిగి వస్తుండగా ప్రమాదాన్ని గమనించిన SP తన కాన్వాయ్‌ను ఆపారు. ఎస్కార్ట్ సిబ్బందితో ప్రథమ సాయం చేయించి, అంబులెన్స్‌ను రప్పించి బాధితురాలిని స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తరలించారు.
వార్తలు
ప్రమాద బాధితురాలికి ఎస్పీ దామోదర్ సాయం


